పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్‌

పదో తరగతి వార్షిక పరీక్షల టైం టేబుల్‌ విడుదలైంది. 2020, మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలను ప్రారంభించేలా ప్రభుత్వ పరీక్షల విభాగం టైం టేబుల్‌ ఖరారుచేసి ప్రకటించిం ది. ఎస్‌ఎస్‌సీ రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్‌ వర్తిస్తుందని తెలిపింది. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:15 గంట ల వరకు కొనసాగుతాయని పే ర్కొంది. ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, పేపరు–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంట ల వరకు ఉంటాయని వెల్లడించిం ది. అలాగే కాంపోజిట్‌ కోర్సు ప్ర థమ భాష పేపర్‌–2 పరీక్ష 10:45 గంటల వరకు, ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు పరీక్ష 11:30 గంటల వరకు కొనసాగుతాయని వివరించింది. విద్యార్థులకు పరీక్షలో ఆఖరి అరగంట ముందు ఆబ్జెక్టివ్‌ పేపర్‌ను ఇస్తారని చెప్పింది.

TS Class 10th Date Sheet 2020

Exam Date  Time of Exam Name of the Subjects
March 2020  9:30 AM to 12:15 PM First Language Paper 1 (Group A)
 9:30 AM to 12:45 PM First Language Paper I (Composite Course)
March 2020  9:30 AM to 12:15 PM First Language Paper 2 (Group A)
 9:30 AM to 10:45 AM First Language Paper 2 (Composite Course)
March 2020 9:30 AM to 12:45 PM Second Language
March 2020 9:30 AM to 12:15 PM English Paper-I
March 2020 9:30 AM to 12:15 PM English Paper-II
March 2020 9:30 AM to 12:15 PM Mathematics Paper-I
March 2020 9:30 AM to 12:15 PM Mathematics Paper-II
March 2020 9:30 AM to 12:15 PM General Science-I
March 2020 9:30 AM to 12:15 PM General Science-II
March 2020 9:30 AM to 12:15 PM Social Studies-I
March 2020 9:30 AM to 12:15 PM Social Studies -II
April 2020 9:30 AM to 12:45 PM OSSC Main Language Paper-II (Sanskrit, Arabic, Persian)
April 2020 9:30 AM to 11:30 AM SSC Vocational Course (Theory)
Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *