ఈ 5 భంగిమ‌ల్లో శృంగారంతో త్వ‌ర‌గా త‌ల్లి అవ్వొచ్చు

కొంత‌మంది దంప‌తుల‌కు పెళ్ల‌యి ఎన్నో గ‌డుస్తున్నా పిల్ల‌లు పుట్ట‌రు. వారిలో ఏదో లోపం వ‌ల్ల పిల్ల‌లు పుట్ట‌డం ఆల‌స్యం అవడం స‌హ‌జం. త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చ‌రు. భ‌ర్య వీర క‌ణాలు బాగానే ఉన్నా.. ర‌తిలో వీర్యాన్ని రిలీజ్ చేశాక‌.. కొంతమంది మ‌హిళ‌ల్లో గ‌ర్భాశ‌యాన్నికి చేరుకోవు. దీంతో ఆ దంప‌తుల‌కు పిల్ల‌లు పుట్ట‌డం ఆల‌స్యం అవుతంది.

భార్యాభ‌ర్త‌ల్లో ఏ లోపం లేక‌పోయినా వీర్య‌క‌ణాలు గ‌ర్భాశ‌యంలోకి చొచ్చుకుపోలేక‌పోతే వాళ్లకు పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌త‌రంగా మారుతుంది. అయితే దీనికి సెక్సాల‌జిస్టులు ఓ మార్గాన్ని సూచిస్తున్నారు. 5 ర‌కాల భంగిమ‌ల్లో సెక్స్ చేస్తే త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చుతార‌ని వాళ్లు భ‌రోసా ఇస్తున్నారు… ఆ ఐదు ర‌కాల టిప్స్‌ను మ‌నం కూడా తెలుసుకుందామా..

1. సాధార‌ణంగా పురుషులు పైన ఉండి శృంగారం చేస్తుంటారు.. దీన్ని యూనివ‌ర్స‌ల్ ప‌ద్ధ‌తి అంటారు. దీనివ‌ల్ల శుక్ర‌క‌ణాలు ఈజీగా స‌ర్విక్స్‌లోకి వెళ‌తాయి.. దీనివ‌ల్ల త్వ‌ర‌గా గ‌ర్భం దాల్చే అవ‌కాశం ఉంది. ఈ విధానాన్ని ప్ర‌య‌త్నించండి.

2. స్త్రీపై పురుషుడు ఉండి శృంగారం చేసే స‌మ‌యంలో స్త్రీ న‌డుము కింది భాగంలో ఎత్తుగా ఉండేందుకు దిండు ఉంచాలి. దీంతో శుక్ర కణాలు లోప‌ల‌కు ప్ర‌వేశించేందుకు ఈజీ అవుతుంది. ఈ భంగిమ‌లో శృంగారం చేసిన‌ప్పుడు ర‌తి క్రియ అయిపోయాక కూడా ఆమె న‌డుమును కొద్దిసేపు దిండుపైనే ఉంచాలి.

3. డాగీ స్టైల్ ఈ విధానం కాస్త డిఫ‌రెంట్‌గా ఉన్నా మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ భంగిమ క‌ష్టంగా ఉంటుంది. అయితే ఈ విధానంలో పాల్గొంటే స్పెర్మ్ డైరెక్ట్‌గా స‌ర్విక్స్ ద‌గ్గ‌ర‌కు వెళుతుంది.

4. సైడ్ బై సైడ్ సెక్స్ చేసుకోవాలి. ఈ పొజిష‌న్‌లో భార్యాభ‌ర్త‌లు ఒక‌రి ప‌క్క‌న మ‌రొక‌రు ప‌డుకుని ర‌తిలో పాల్గొనాలి. ఈ విధానంలోనూ స్పెర్మ్‌ ఈజీగా సెర్విక్స్‌లోకి వెళుతుంది.

5. మీ భార్య‌ను టేబుల్‌పై ప‌డుకోబెట్టి మీరు నుంచుని సెక్స్ చేయాలి. ఇది కూడా చాలా ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది. సో ఈ 5 పొజిష‌న్ల‌లో చేస్తే మ‌హిళ‌లు త్వ‌ర‌గా త‌ల్లి అవ‌డానికి అవ‌కాశాలు ఉన్నాయ‌ని సెక్స్ నిపుణులు సూచిస్తున్నారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *