స్టేట్ ఏటీఎంలో 6.45 లక్షలు చోరీ

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలోని స్టేట్ ఏటీఎంలో దుండగులు చోరీకి తెగబడ్డారు. సుమారు 6.45 లక్షల నగదును దుండగులు అపహరించారు. ఏటీఎం వద్ద సీసీ కెమెరా లేకపోవడంతో పథకం ప్రకారం ఏటీఎంను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *