70వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఐష్‌ అదుర్స్‌

ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కేన్స్‌లో బాలీవుడ్‌ బ్యూటీస్‌ హొయలొలికారు. అందాల తార ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ రెడ్‌కార్పెట్‌పై కనువిందు చేసింది. లొరియల్‌ ప్యాలెస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఐష్‌ అదుర్స్ అనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన ఐష్‌ అభిమానులు ఫిదా అయిపోయారు. మైఖెల్‌ సిన్కో డిజైన్‌ చేసి పౌడర్‌ బ్లూ వన్నె గౌనులో ఈ మాజీ ప్రపంచ సుందరి హొయలు అంతా ఇంతా కాదు. ఆమె అందం ముందు డిస్నీ రాకుమారి కూడా చిన్నబోయింది అంటూ ఐష్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అంతకు  ముందు కేన్స్‌ ఫొటోషూట్‌లో సీ గ్రీన్‌ డ్రెస్‌లో సూపర్బ్‌ అనిపించింది ఐష్‌.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *