ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొంది: లక్ష్మణ్

తెలంగాణలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొందని బాజాపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. విషజ్వరాలు వల్ల చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆయన సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశుద్ధ్యం లోపించిందని అన్నారు. హాస్పిటల్లో వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అని ప్రభుత్వ వైఖరిని విమర్శించారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *