‘చికెన్, ఎగ్ మేళా’ ఉచితంగా పంపిణీ

నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ‘చికెన్, ఎగ్ మేళా’ నిర్వహిస్తున్నారు. 6 వేల కిలోల చికెన్‌తో పాటు కోడిగుడ్లతో చేసిన స్నాక్స్‌ను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కోడి

Read more

కరోనా పాజిటివ్ లీకేజీల పేరుతో…ఓడాక్టర్‌ హల్‌చల్‌

హైదరాబాద్‌: ‘కరోనా వైరస్’ ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండ తెలంగాణ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరినవారికి కరోనా

Read more

చెత్త లోని డబ్బామూతతీయడంతో పేలుడు

హైదరాబాద్ ముషిరాబాద్‌లో జరిగిన పేలుడు కలకలం రేపుతోంది. హరినగర్‌ కాలనీలోని ఓ చెత్తకుప్పలో పేలుడు సంభవించడంతో స్థానికులు  ఉలిక్కిపడ్డారు. చెత్తను సేకరిస్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ

Read more

వాహనదారుల వేగానికి కళ్లెం ‘స్పీడ్ గన్స్’

హైదరాబాద్ వాహనదారుల వేగానికి కళ్లెం వేసేందుకు సైబరాబాద్ పోలీసులు ‘స్పీడ్ గన్స్’ను ఏర్పాటు చేశారు. మితిమీరిన వేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమవడంతో.. వేగ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో

Read more

గణతంత్ర వేడుకల్లో జవాన్లను కలిసిన మహేశ్ బాబు

హైదరాబాద్‌: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా

Read more

50 మంది విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడి చేశాయి

మహానగరం నడిబొడ్డున ఉన్న అమీర్‌పేట ప్రాంతంలో ఓ పిచ్చి కుక్క మంగళవారం స్వైర విహారం చేసింది. 50 మంది విద్యార్థులతో పాటు పలువురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడ్డ

Read more

రూ.లక్ష బహుమతి; సాఫ్ట్‌వేర్ డెవలప్ కి సిటీ పోలీసుల సహకారం

పెరుగుతున్న సైబర్ క్రైమ్, ఇతర నేరాల నియంత్రణ కోసం ఐటీ విద్యార్థులతో హైదరాబాద్ పోలీసులు హాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో

Read more

గ్రహణమొర్రి, కాలినగాయాల వారికి ఉచిత శస్త్ర చికిత్సలు

హైదరాబాద్: గ్రహణమొర్రి వ్యాధితో బాధపడుతున్న వారికి శుభవార్త. లయన్స్‌ క్లబ్‌ హైదరాబాద్‌(గ్రీన్‌లాండ్స్‌), కిమ్స్‌ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ

Read more

సంక్రాంతి ఓటర్లకు డబుల్‌ దామకా…..

హైదరాబాద్/ అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు, సంక్రాంతి పండుగ ఒకే సారి రావడంతో ఓటర్లకు డబుల్‌ దామకాగా మారింది. ఓటర్లకు ఏ మాత్రం పండగ ఖర్చు లేకుండా

Read more

సంక్రాంతి సందర్బంగా

సంక్రాంతి సందర్బంగా  సోమవారం నుంచి బుధవారం వరకూ హైదరాబాద్‌లో మూడ్రోజులపాటు అంతర్జాతీయ స్థాయి పతంగులు, జాతీయస్థాయి మిఠాయిల పండుగను నిర్వహించేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ ఏర్పాట్లు చేసింది. సోమవారం

Read more