చైనా మొబైల్‌ సంస్థ వివో మిడ్‌ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌

చైనా మొబైల్‌ సంస్థ వివో మిడ్‌ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఏఐ ఆధారిత  ఫేస్‌ అన్‌లాక్‌ సపోర్ట్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌  18 వాట్స్‌ డ్యూయల్ ఇంజిన్ ఫాస్ట్ ఛార్జింగ్‌,  కెమెరా, భారీ బ్యాటరీ, మెరిసే డిజైన్, అల్ట్రా-గేమ్ మోడ్‌ లాంటి అధునాతన ఫీచర్లతో తాజా స్మార్ట్‌ఫోన్‌ వై 9 ద్వారా తాము మరింత బలోపేతం చేస్తున్నామని వివో ఇండియా డైరెక్టర్ నిపున్ మారియా ఒక ప్రకటనలో తెలిపారు.  మరోవైపు యూ 20పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఈ నెల 22న లాంచ్‌ చేయనుంది.  అంతేకాదు భారత మార్కెట్‌లో కాలిడి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వినియోగదారులను ఆసక్తికరమైన ఆఫర్లను అందిస్తోంది.     నవంబరు 30 వతేదీవరకు క్యాప్‌బ్యాక్స్‌, ఎక్స్జంజ్‌ ఆఫర్‌  తదితర ఆఫర్లను ప్రకటించింది. వై సిరీస్‌లో  వై19 పేరుతో  భారతీయ మార్కెట్లో సోమవారం లాంచ్‌ చేసింది.

వై 19 ఫీచర్లు
6.53 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి + హాలో ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
1080 x 2340  పిక్సెల్‌రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 9 పై

4జీబీ ర్యామ్‌, 28 జీబీ  స్టోరేజ్

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *