చలికాలంలో సెక్స్‌ ఎలా ఎంజాయ్‌ చేయాలి…

శృంగారం అనగానే కొంత మంది ఆడవారు ఇట్టే బయపడిపోతారు. కానీ మగవారు మాత్రం ఎప్పుడుడెప్పుడు పాల్గొంటే బాగుంటుందని ఆలోచిస్తారు. పెళ్ళైన కొత్తలో ప్రతిరోజు శృంగారంలో పాల్గొంటారు మగవారు ఎందుకంటే ఎన్నో రోజులుగా వేచిచూసిన రోజు అప్పుడు నెరవేరుతుంది కాబ్బటి. మగవారు ఎప్పుడు తామ కామవాంఛనలతో రగలిపోతుంటారు. అయితే చలికాలంలో శృంగారం అంటే కొంత మంది ఆలోచిస్తారు. శృంగారంలో పాల్గొనాలి అంటే అసమయంలో బట్టలు ఉండకూడదు కాబట్టి ఆసమయంలో సెక్స్‌పై ఇంట్రెస్ట్‌ ఉన్నా….చలి కారణంగా ముడుచుకొని పడుకుంటారు.

అయితే ఆసమయంలో మగవారికి సెక్స్‌చేయాలి అనిపించినప్పుడు మీ భాగస్వామికి ఎక్కడ టచ్‌ చేస్తే సెక్స్‌ కొరిక పుడుతుందో తెలిసుకుని అక్కడ టచ్‌ చేస్తే వాళ్ళలో చలిపోయి,… చమటలు రావడం ఖాయం అప్పుడు మీరు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే మీ వెచ్చని కౌగిళ్ళలో మీ ప్రియురాలిని బంధీ చేయాలి. పాదాలు వేడిగా ఉంటే మహిళలు రతిక్రీడకు బాగాసపోర్ట్‌ చేస్తారట. ఇక మగవారి విషయానికొస్తే…చలి కాలంలో పురుషాంగం ముడుచుకుపోవడం మాములే. కానీ శరీర స్పందన వల్ల తప్పకుండా కామవాంచ కలిగి మీరు రెచ్చిపోయి శృంగారంలో పాల్గొంటారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.

romance
romance

ఇంతకీ చలి కాలంలో భార్యభర్తలు శృంగారంలో ఎలా ఎంజాయిచేయలంటే…..వణికిస్తున్న చలిలో ఆడవాళ్ళు ముడుచుకుని పడుకుంటారు. కాబట్టి ఇలాంటప్పుడు మగాళ్ళు ఆమెకు కాస్త వేడి పుట్టించే పనులు చేసినట్టైతే, వెంటనే బట్టలు సైతం విప్పేసి శృంగారంకు సై అంటుంది. ఇక మీ పడక గదిలో అవకాశం ఉంటే చలిమంట వేసుకొని, ఇద్దరూ కూడా చలి కాచుకుంటూ ఒకరి ఒడిలో మరొకరు హాయిగా ఒదిగిపోయి రతి క్రీడను ప్రారంభించవచ్చు. మీ భాగస్వామిని చలి నుంచి వేడి పుట్టించాలంటే మర్దనా ఆయిల్ ను తీసుకొని, దాన్ని కొద్దిగా వేడి చేసి, భార్యభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు శరీర భాగాలను మర్దనా చెయ్యడం వల్ల వేడి రావడమే కాకుండా, తప్పకుండా ఇద్దరూ రెచ్చిపోయి మరీ శృంగారం చేస్తారు.

కొవ్వుత్తుల వెలుగులో కూడా చలి కాలంలో శృంగారంలో పాల్గొనవచ్చు. కొవ్వుత్తుల నుంచి వేడిగా కరిగిపోతున్న ఆ వ్యాక్స్ ను ఆడవాళ్ళ శరీరంపై మర్దనా చెయ్యడం వల్ల, చాలా హాయిగా ఉండటమే కాకుండా, శృంగారంలో మెలికలుతిరగవచ్చు కాకపోతే ఇదికొంచె కష్టమైన పని. ఇక మాములుగా చేసే సెక్స్ కాకుండా, చలి కాలంలో కాస్త డిఫరెంట్ గా ఉండేలా చూసుకోండి. మీ భాగస్వామిని బిగ్గరగా పట్టుకుని శృంగారం చేస్తూంటే మీ మధ్య చలికి స్ధానం ఉండదు. ఈవిధంగా రతిక్రీడను కొనసాగిస్తూంటే ఎంత చలిలో అయినా వేడిపుట్టి హాయిగా సుఖస్వర్గాని అనుభవవించవచ్చు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *