దత్తాత్రేయ అందరివాడు..

హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన బండారు దత్తాత్రేయ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్ళి అభినందనలు తెలిపారు. పూశాప గుచ్ఛం ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ముద్దు బిడ్డకు గవర్నర్ పదవి దక్కడం ఎంతో ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. దత్తాత్రేయ అందరివాడు అని అన్నారు.

 

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *