లేనోవో స్మార్ట్ ఫోన్స్ ఫీచర్స్

చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ లేనోవో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. లేనోవో జెడ్6 ప్రొ, లేనోవో కే10 నోట్, లేనోవో ఏ6 నొత్ పేర్లతో వీటిని భారత మార్కెట్లో తీసుకువచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ నెల 11వ తేదీ నుంచి విక్రయానికి లభ్యం. కొనుగోలు చేసిన యూజర్లకు జియో రూ.2200 విలువైన  ఆఫర్స్‌ను కంపెనీ అందివ్వనుంది. వీటి ధరలు రూ.33,999, రూ.13,999, రూ.7,999గా ఉన్నాయి.

lenovo-z6-proలేనోవో జెడ్ 6 ప్రొ ఫీచర్లు:

6.39 ఇంచ్ పూల్ హెచ్‌డి  ప్లస్ సూపర్ ఆమోలెడ్ డిస్ ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9.0పై, 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 48+16+ 8+ 2 ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా, 32 ఎంపీ  సెల్ఫీ  కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

lenovo k10 noteలేనోవో కే10 నోట్ ఫీచర్లు:

6.30 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్,  ఆండ్రాయిడ్ 9.0పై,  4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 16+ 8+5 ఎంపీ రియర్‌ ట్రిపుల్‌ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ  కెమెరా, 4050 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఫాస్ట్ చార్జింగ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

 

lenovo a6లేనోవో ఏ6 నోట్ ఫీచర్లు:

6.09 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, మీడియా టెక్‌ హీలియో పీ 22 ప్రాసెసర్,  3 జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 13+ 2 ఎంపీ రియర్‌ డ్యుయల్‌ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

https://www.youtube.com/watch?v=gacissDyj9o

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *