శృంగార భారతం …షాకవ్వాల్సిందే..!

ఉరుకులపరుగుల పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు చేసేవాళ్ళకి కాస్త రెస్ట్‌ దొరకడం కష్టంగా మారింది. ఏదో వారం చివరలో ఒక్క సెలవు తీసుకొని, ఆ ఒక్క రోజులో ఉన్న పనులను పూర్తి చేయలేక సతమతమైపోతుంటారు. అలాంటి వారికి సెక్స్‌ చేసే టైం కూడా ఉండట్లేదు. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండే సెక్స్‌ టాయ్స్‌..ఇప్పుడు మనదేశంలో నగరాలు,పట్టణాల్లోకి వచ్చేశాయి.

శృంగారం.. మనదేశంలో ఒకప్పుడిది పూర్తిగా వ్యక్తిగత అంశం. బహిరంగంగా మాట్లాడటానికి సిగ్గు, మొహమాట పడేవారు. కానీ, పరిస్థితి మారుతోంది. కోరికలను ధైర్యంగా వెలిబుచ్చే తరం వచ్చేసింది. ఓ ఆన్‌ లైన్ సంస్థ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా సెక్స్‌ టాయ్స్‌ కొంటున్న వారిలో 62 శాతం పురుషులు కాగా.. 38 శాతం మహిళలట. ఇక రాష్ట్రాల వారిగా చూస్తే మనదేశంలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్‌ 5వ స్ధానంలో నిలిచింది. సెక్స్ టాయ్స్‌ ఎక్కువగా కొనుగొళ్లు జరిపే నగరాల్లో  ఢిల్లీ మొదటిస్ధానంలో నిలవగా తర్వాతి స్ధానాల్లో ముంబై ,బెంగళూరు ,చెన్నై ,కోల్‌కతా,హైదరాబాద్‌, పుణె  ఉన్నాయి.

మగవారిలో 62 శాతం మంది రాత్రి 10 గంటలు దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెక్స్‌ ప్రోడక్ట్స్‌ కోసం ఆర్డర్లు ఇస్తుండగా.. ఆడవారిలో 38 శాతం మంది ఉదయం 11 నుంచి రాత్రి ఒంటి గంట మధ్యలో చేస్తారట. గడిచిన ఏడాది కాలంలో ఈ ఉత్పత్తుల అమ్మకాలు 25 శాతానికి పైగా పెరిగాయని సర్వేలో వెల్లడైంది.

సెక్స్‌ టాయ్స్‌ కొనుగోలులో ఒక్కోప్రాంతం వారిది ఒక్కో టేస్ట్‌ . దేశంలో రోజు 10 కోట్ల మంది శృంగారంలో పాల్గొంటుండగా…ప్రపంచంలో సెక్సువల్‌గా యాక్టివ్‌గా ఉండే దేశాల్లో మనది ఐదో ర్యాంకు. మంగళూరు వాసులు కేవం సెక్స్ కోసమే షాపింగ్ చేస్తారట. సెక్స్‌  ఇండియన్‌ బాబీ పేరుతో ఎక్కువ మంది పోర్న్‌ వీడియోల కోసం సెర్చ్‌ చేస్తున్నారని సర్వే వెల్లడించింది. మగవారికి అత్యంత ఇష్టమైన సెక్స్‌ ప్రోడక్ట్స్‌ లూబ్రికెంట్స్‌ అయితే.. ఆడవారు మాత్రం అత్యధికంగా మసాజర్స్‌ కొంటున్నారట.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *