నితిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు

నితిన్‌ను పెళ్లి చేసుకోబోయే షాలిని అనే అమ్మాయిని. నితిన్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. ఏప్రిల్‌లో   పెళ్లి చేసుకోబోతున్నారు.నితిన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. . ఏప్రిల్ 15న హైదరాబాద్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఏప్రిల్ 16న దుబాయ్‌లోని పలాజో వర్సాచీ హోటల్‌లో వివాహ వేడుక నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.శనివారం హైదరాబాద్‌లో ఉన్న నితిన్ నివాసంలో ఘనంగా ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించారట. దుబాయ్‌లో పెళ్లి కాబట్టి సినీ ప్రముఖులు అందరూ వెళ్లలేరు. దాంతో హైదరాబాద్‌లో అందరికీ కలిపి గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *