డీజే భామ మతిపోగొడుతోంది..!

అభిమానులంతా ఇప్పటివరకూ ఈ అమ్మడుని గోపికమ్మే అనుకున్నారు. కానీ అందాలతో  సెగలు పుట్టించే..సెక్సీ భామ అనుకోలేదు.  ఒక్కసారిగా తన సెక్సీ సోయగాలతో యూత్‌ మతిపోగొడుతుంది పూజా హెగ్దే. దువ్వాడ జగన్నాథమ్‌ సినిమాలో  అల్లు అర్జున్‌తో రొమాన్స్‌ చేస్తోన్న పూజ.. తన హాట్‌ పిక్స్‌ తో  హీట్‌ పుట్టిస్తోంది.

ఈ భామ మాగ్జిమ్‌ పత్రిక కి తన అందాలను చూపించేసింది. ఇందులో ఒక ఘాటైన మసాలా  లాంటి ఫోటోతొ  మత్తెక్కిస్తుంది పూజ.  పొడవాటి తన అందమైన కాళ్లని ఈ చివర నుంచి ఆ చివరి వరకు కనిపించేట్టుగా ఇచ్చిన భంగిమ చూస్తే పూజ అభిమానులకేంటి, మగాడన్న ప్రతి వాడికీ మనసు చెదిరిపోవాల్సిందే.

అయితే ఇంతవరకూ ఈ అమ్మడిలో ఈ కోణాన్ని తెరపై ఎవ్వరూ ఆవిష్కరించలేదు.  ఈ ఫొటో చూసినవారంతా గోపికమ్మ అంటూ ఆడి పాడిన అమ్మడిలో ఈ కోణం  కూడా ఉందా అంటూ ఆ అందాలు చూసి  పిచ్చెక్కిపోతున్నారు అనడంలో సందేహమే లేదు.  మరి అంతలా తన అందాలతో ఫిదా చేసింది పూజ.

ఇక ఇంతవరకు బాలీవుడ్‌లో చేసిన ‘మొహంజుదారో’ కూడా యువరాణి పాత్రలో పూజని నిండా కప్పేసి చూపించింది. కానీ  మ్యాగజైన్లకి చేసే ఫోటో షూట్ల ద్వారా తన అందాల నిధుల నిగనిగలేమిటో పూజ చూపిస్తూనే వచ్చింది.

ఇప్పుడు పూజ తన భక్తులకు మాంచి మసాలా లాంటి ఓ ఫొటోని గిఫ్ట్‌గా ఇచ్చింది. మొత్తాని  ఫోటోల్లోనే  పూజ ఇలా కనిపించి ఇలా పిచ్చెక్కిస్తోందంటే ఇక  అవే అందాలను  తెరపై  చూపిస్తే.. కుర్రాళ్ళకి నిద్ర పట్టడం కష్టమే.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *