పీవీ సింధు నిష్క్రమణ…

భారత స్టార్ శట్లర్ పీవీ సింధు కొరియా ఓపెన్ నుండి నిష్క్రమించింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో తొలి రౌండ్ లో ఆమె అమెరికా కషార్లర్ జంగ్ బివెన్ తో తలపడింది. తొలి గేమ్ లో 21-7 తో ఆధిపత్యం కనబర్చిన సింధు తర్వాతి రెండు గేమ్ లను 22-24, 15-21 తో చేజార్చుకుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ స్వరం తరువాత ఇప్పటికే చైనా ఓపెన్ చేజార్చుకున్న సింధు ఇప్పుడు కొరియా ఓపెన్ కూడా చేజార్చుకుంది. 2017 లో సింధు కొరియా ఓపెన్ టైటిల్ గెలుచుకుంది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *