సానియా మీర్జాకు.. కేటీఆర్ కృతజ్ఞత
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునకు…హైదరాబాద్ టెన్నిస్స్టార్ సానియా మీర్జా స్పందించారు. చేనేత వస్త్రాలను ధరించిన సానియా మీర్జా…ఆ ఫోటోలను మంత్రి కేటీఆర్కు షేర్ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్….సానియా మీర్జాకు కృతజ్ఞతలు తెలిపారు.