శర్వానంద్..సమంత జాను టీజర్
ఈ టీజర్ ఎమోషనల్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలుగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో జాను సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించిన `96` చిత్రానికి ఇది రీమేక్. తమిళంలోనూ ప్రేమ్‌కుమారే డైరెక్ట్ చేశాడు. రీసెంట్గా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది ఈ చిత్ర యూనిట్. కాగా ఈ రోజు ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 7న ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయట. ఈ మూవీలో శర్వానంద్..సమంత జంటగా నటిస్తున్నారు. ఈ టీజర్ ఎమోషనల్ తో కూడి ఉంది. సమంత నటన హైలెట్ అనే చెప్పాలి. మీరూ చూడండి. తో కూడి ఉంది. సమంత నటన హైలెట్ అనే చెప్పాలి. మీరూ చూడండి. 96లో హీరోయిన్ చిన్ననాటి పాత్రలో కనిపించిన గౌరీ.. జాను లో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో ‘96’కు దర్శకత్వం, సంగీతం అందించిన ప్రేమ్‌కుమార్, గోవింద్ వసంత్‌లు.. ఈ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు.