నేడు ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. రేస్‌కోర్స్ రోడ్‌లోని ప్రధాని నివాసంలో ఉదయం 11.45 గంటలకు ఈ భేటీ జరుగనుంది. మూడు

Read more