నటి షబానా ఆజ్మీ రోడ్డు ప్రమాదంలో

ముంబై: ఇవాళ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా గాయపడ్డారు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.

Read more