మందు కిక్కులో కానిస్టేబుల్‌

హైదరాబాద్‌లో  ఫలక్నామ పోలీస్ స్టేషన్‌లో  ఈశ్వరయ్య కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.  మద్యం మత్తులో నడిరోడ్డుపై    రెచ్చిపోయాడు.   . సోమవారం రాత్రి పీకల దాకా మద్యం సేవించిన కానిస్టేబుల్

Read more