అతి పెద్ద గ్రహశకలం భూమికి దగ్గర నుంచి పోతుంది

భూమికి అతి దగ్గర నుంచి అతి పెద్ద గ్రహశకలం ఒకటి దూసుకుపోయే అవకాశం ఉందని నాసా ప్రకటించింది. సుమారు ఒక వెయ్యి 443 అడుగులు అడుగులు అడుగులు వెడల్పు 3268 అడుగుల పొడవుతో ఉన్నా గ్రహశకలం ఒకటి భూమికి దగ్గర్నుంచి ఈరోజు ఉదయం దూసుకుపోయే అవకాశం ఉందని నాసా ప్రకటించింది. అయితే ఈ గ్రహశకలం తో భూమికి వచ్చే ముప్పేమీ లేదని నాసా తెలిపింది. భూమికి సుమారు 35 లక్షల 90 వేల మైళ్ల దూరం నుంచి ఈ గ్రహశకలం దూసుకుపోతుందని తెలుస్తోంది. ఈ దూరం భూమికి చంద్రునికి మధ్య ఉన్న దూరం కి 15 రెట్లు ఎక్కువ. దీనిని మొదటిసారిగా 2002 ఆగస్టులో కనుగొన్నారు. ఈ గ్రహ శకలం ని కనుగొన్నప్పటినుంచి దీన్ని శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీని మార్గాన్ని ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 17 మధ్యలో భూమికి దగ్గరుండి పోవచ్చని అంచనా వేశారు.   ఇక పొటన్షియల్లీ హజార్డియస్ ఆస్ట్రాయిడ్ గా పేర్కొంటున్న ఈ గ్రహశకలం భూమికి 4.6 బిలియన్ ల మిలియన్ మైళ్ల దూరం నుండి గతంలో దూసుకు వెళ్ళిన శకలాల కంటే 492 అడుగుల పెద్దవని చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ గ్రహశకలం తో ఎటువంటి ముప్పు ఉండబోదని నాసా చెబుతోంది. ఇకపోతే ఇంకొన్ని గ్రహశకలాలు ఆదివారం .. సోమవారం భూమికి అతి దగ్గరనుండి పోవచ్చని నాసా తెలిపింది వీటిలో ఒక ఇంటి ఇంటి సైజు నుంచి ఏరోప్లేన్ సైజు వరకు ఉన్న శకలాలు ఉన్నాయి . 2013లో ఫిబ్రవరి 15వ తేదీన రష్యా లో ఒక గ్రహ శకలం భూమిని ఢీకొంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఒక అణుబాంబు పేలిన దానికంటే 20 నుండి 30 రెట్లు శక్తి విడుదలైతుందని అంచనా వేశారు. సూర్యుని వెలుగు కంటే అత్యంత ఎక్కువ వెలుగు ఈ సమయంలో వచ్చింది. ఏడు వేలకు పైగా భవనాలు దెబ్బతిన్నాయి. వెయ్యి మందికి పైగా ప్రజలు గాయాలపాలయ్యారు. సరిగ్గా, ఈ గ్రహశకలం పడిన ప్రాంతం నుంచి 58 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న కిటికీల అద్దాలు పగిలిపోవడం జరిగింది.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *