త్రిష హాట్ వీడియో లీక్…వైరల్ గా మారింది

హైదరాబాద్: పర్శనల్ వీడియో లు లీక్ అవటం ఓ ట్రెండ్ గా మారింది. మరో ప్రక్క పర్శనల్ హాట్ వీడియోలు అంటూ కొంతమంది వ్యూస్ పెంచుకోవాటనికి ప్రయత్నిస్తూ ఫేక్ వీడియోలను వదులుతున్నారు. దాంతో ఏది నిజమో..ఏది అబద్దమో తెలియని అయోమయ స్దితి చాలా సార్లు వెబ్ మీడియాలో ఉంటోంది. ఈ నేపధ్యంలో త్రిషకు చెందిన ఓ పర్శనల్ వీడియో ఒకటి హల్ చల్ చేస్తోందంటూ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. ఆ వీడియో ఏమిటి, అందులో ఏముంది అనే విషయం వదిలేస్తే…ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఆ పర్శనల్ వీడియో అంటూ అందరూ నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా త్రిష ఇచ్చే ఎక్సప్రెషన్స్ మాత్రం ఇది హాట్ వీడియోని అని చెప్తున్నాయంటున్నారు. ఎవరు చూసారో కానీ ఆ విషయాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. మరి త్రిష దాకా ఈ విషయం చేరిందో లేదో. తెలిస్తే ఏ సైబర్ సెల్ కో ఫోన్ చేస్తుంది కదా అంటారా..అదీ నిజమే మరి.

trisha-hot-pic
trisha-hot-pic

అంతేకాదండోయ్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందంటున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది పర్శనల్ వీడియో అంటే కొట్టి పారేస్తున్నారు. అదంతా ఆమె నటించిన కొన్ని సినిమాల్లోని ఎక్సప్రెషన్స్ ని కట్ చేసి తయారు చేసిన వీడియో అంటున్నారు. తెలుగు, తమిళ భాషల్లోని స్టార్ హీరోయిన్స్ లో త్రిషకి ప్రత్యేకమైన స్థానం వుంది. కొత్త హీరోయిన్స్ తో పోటీ ఎక్కువగా ఉన్నా తనని అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేలా చేయగలుగుతోంది. అలా ‘చదురంగ వేట్టై 2’లో అరవింద్ స్వామి సరసన నటిస్తోన్న ఆమె, తాజాగా మరో సినిమాలోను ఛాన్స్ కొట్టేసింది. విజయ్ సేతుపతి హీరోగా ప్రేమ్ డైరక్ష‌న్‌లో వ‌స్తున్న‌ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె పాత్ర కొత్తగా .. వైవిధ్యభరితంగా వుంటుందట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *