శృంగారంలో ఆడవారు తృపి పొందారా ..లేదా అనేది ఇట్టే పట్టేయొచ్చు…

శృంగారం తర్వాత పార్టనర్ స్పందనను బట్టి వారు ఎంజాయ్ చేశారా లేదా అసంతృప్తిగా ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. కలయిక తర్వాత భాగస్వామి రియాక్షన్‌ను బట్టి తను ఎలా ఫీలవుతున్నారనే విషయం చెప్పొచ్చని ఓ అధ్యయనంలో వెల్లడైంది. క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వాళ్లు అనేక వివరాలను వెల్లడించారు. శృంగారంలో పాల్గొన్నాక ముడిచుకొని పడుకోవడం, కౌగిలించుకోవడం తదితర చర్యలను బట్టి పార్టనర్ ఫీలింగ్స్‌ను అంచనా వేయొచ్చట. శృంగారం వారికి అసౌకర్యాన్ని కలిగిస్తే.. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చూస్తారట. పార్టనర్‌తో కలిసి బెడ్‌పై ఉండటం కంటే ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారట. అదే వారు కలయికను ఆస్వాదిస్తే.. బెడ్‌పై ఉండటమే కాకుండా మిమ్మల్ని హత్తుకోవడం, ముద్దాడటం లాంటి పనులు చేస్తారట. మరింత ఎక్కువసేపు మీతో ఉండాలని చూస్తారట. అయితే ఇది ఆడవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే.. వీర్కస్ఖలనం తర్వాత హార్మోన్ల ప్రభావం వల్ల మగాళ్లు పక్కకు తిరిగి పడుకోవడానికే ఇష్టపడతారు.

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *