జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ మూగబే కన్నుమూత

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్ మూగబే (95) మరణించారని ఆ దేశ అధ్యక్షుడు ఏమర్శన్ మగగ్వా తన అధికారిక ర్విట్టర్ లో వెల్లడించారు. రాబర్ట్ మూగబే మరణం తమను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. వయోభారం, అనరిగ్యం కారణంగా ఆయన మరణించారని అధికార వర్గాలు తెలిపారు. జింబాబ్వే జాతిపితగా, స్వేచ్చా కోసం పోరాడిన మూగబే మూడు దశాబ్దాల సుదీర్ఘ పాలనకు 2017 నవంబర్ లో సైనిక తిరుగుబాటు వల్ల తెరపడింది. స్వాతంత్ర్యానంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో మూగబే విజయం సాధించి 1980 లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.1987లో దేశ అధ్యక్ష పగ్గాలను స్వీకరించారు.

 

Videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *